Posts

Showing posts from March, 2021

మన భారతదేశ తక్షణ కర్తవ్యం ముందుకు కాకుండా వెనకకు మళ్ళడం

మన భారతదేశ తక్షణ కర్తవ్యం ముందుకు కాకుండా వెనకకు మళ్ళడం అంటే భారతీయ సనాతన ధర్మం అనే ఏ సంపద చూసి ప్రపంచం భారతదేశానికి మొక్కిందో,అది పునరుద్ధరణ జరిగి, కొంత మంది చేసిన దౌర్భాగ్యపు పనుల వలన జరిగిన నష్టాన్ని కూకటి వేళ్ళతో పెకలించి పూర్వ వైభవానికి అడుగులు వేయడమే ఉత్తమం ఏం ఒరిగింది ఈ అభివృద్ధి వల్ల. మహా అయితే దురద పెరిగింది. విపరీతాలు,వైపరీత్యాలు పెరిగాయి. కుటుంబ విలువలు నాశనం. ధర్మం,విలువలు,నీతి,న్యాయం పోయాయి. రోజూ పదిమంది కలిసి తినే ఇళ్ళు లేవు. అభివృద్ధి అంటే ఉన్న సంపదని నాశనం చేసుకుని అటువైపు ఇంకేదో ఉంది అని పాకులాడడం మూర్ఖత్వం 🙏 ఈ దిశగా అడుగులు పడాలి అంటే ఏం చేయాలి అని అంతర్మథనం జరగాలి, మీకేమైనా ఆలోచనలు ఉంటే పంచుకోండి నలుగురితో. ప్రశ్న వేయడం మంచిదే,కానీ సమాధానం దొరకలేదని ఆచరణే తప్పు అంటే అంత కన్నా మూర్ఖుడు ఉండడు ప్రపంచంలో. దానికి ఓపిక,సాధన,సహనం,శ్రద్ధ ఉండాలి. అవి కరువై,ధర్మాన్ని,ఆచారాన్ని తప్పు బట్టి వాటి నుండి దూరంగా జరిగి తప్పుకుంటే నష్టం ఎవరికి? అంతిమంగా సమాజమే నష్టపోయేది. సమాజం అంటే ప్రజలేగా. సనాతన ధర్మానికి వచ్చిన నష్టమేమీ లేదు ఎక్కడో దగ్గర మొలకెత్తుతూనే ఉంటుంది దాన్ని ఆపడం ఎవరి తరమ...

Why Oppostion Hates BJP?

 పేలుల్లు 2003జనవరిలో ముంబాయి పేలుల్లు  2003 మార్చిలొ ముంబాయి పేలుల్లు 2003 జులైలో ముంబాయి పేలుల్లు 2003 ఆగష్టు లో  పార్లమెంట్ అటాక్ (డిల్లి)  రెడ్ ఫోర్ట్ అటాక్ (డిల్లి)  జాన్ పూర్ ట్రైన్ అటాక్.  అక్షరధామ్ టెంపుల్ అటాక్. అజ్మీర్ దర్గా అటాక్. లుధియాన సినిమా ధియేటర్ అటాక్. రాంపూర్ CRPF క్యాంప్ అటాక్. జైపూర్ బాంబ్ అటాక్ (6 అటాక్స్ ). అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ 17 సార్లు. ధీమాజీ స్కూల్ అటాక్ (అస్సాం). పఠాన్ కోట్ ఘటన. గోకుల్ చాట్ పేలుల్లు. దిల్షుక్ నగర్ పేలుల్లు. లుంబినీ పార్క్ పేలుల్లు. అస్సాం పేలుల్లు చెన్నై రైలు బాంబు జలపైగురి బాంబింగ్ పాట్నా పేలుల్లు బెంగుళూరు బ్లాస్ట్  వెస్ట్ బెంగాల్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘటన పూణే, ముంబాయు,వారణాసి,ఇలా  ఇలా‌ మొత్తం 100 పైగా భారత్ పై ఉగ్రవాద దాడులు, మత ఘర్షణలు ,మావోహత్యాకాండలు,అక్రమ వలసలు, విచ్చలవిడిగా విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్ ,అక్రమ మత మార్పీడీ ప్రజాసొమ్ము దుర్వినియోగం స్కాంలు ఇవ్వన్నీ ఇప్పుడు లేవు కనుక అందుకే మోడీజీ అంటే ద్వేషం బిజేపి అంటే అక్కసు పైన ఉన్న దుర్మార్గుల గురించి ఎవ్వరు మాట్లడరు  ...