ఇస్లాం జనాభా ఆధారంగా - వారి ప్రవర్తన
ఇస్లాం జనాభా ఆధారంగా - వారి ప్రవర్తన ఈ డిజిటల్ మీడియాలో నేను మాట్లాడుతున్న సమస్య , హిందువుల చుట్టూ ఉన్న ప్రమాదాన్ని తెలియ చెప్పడం , జాగృతం చేయడం కోసం మాత్రమే , ఇంకెవరినీ అవమానించడం లేదా వేలు ఎత్తి చూపడం కోసం కాదు . హిందూ జనాభాలో ఎక్కువ భాగం తమ ప్రస్తుత పరిస్థితిని , తమ సంస్కృతికి జరగబోయే ముప్పు గురించి చాలా తేలికగా తీసుకుంటున్నారు . హిందువులు గందరగోళంగా మరియు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారని నేను భావిస్తున్నాను ఈ పరిస్థితిని నేను మీ దృష్టికి తీసుకు రావాలనుకున్నాను . హిందువులు తమకు ఎదురుకాబోయే సమస్యలను ఆపడానికి హింసాత్మకంగా మారవలిసిన అవసరం లేదు , శాంతియుతంగా ఎదుర్కోవటానికి ప్రత్యర్థుల ఎజెండాపై లోతైన జ్ఞానం కలిగి ఉండాలి . హిందువులు తమ చరిత్రను అర్థం చేసుకోవడమే కాదు , తమ నాగరికత గతంలో ఎదుర్కొన్న ఆకృత్యాలను కూడా అంగీకరించాలి. అదే సమైక్య స్పందనకు మొదటి బీజం అవుతుంది సాధారణ సంభాషణలలో ప్రతి ఒక్కరూ ముస్లిముల గురించి మరియు వారి నుండి ఎదుర్కొంటున్న సమస్యల మాట్లాడుతారు , కానీ...